ఒక వ్యక్తి చావు బతుకుల్లో డాక్టర్ కిరణ్మయి గారి హాస్పిటల్ లో మంచం మీద వున్నాడు.
ముందు భార్య, పిల్లలు. వెనుక డాక్టర్ కిరణ్మయి గారు.(ఉషారాం హాస్పిటల్, ఖమ్మం)
పెద్దకోడుకుతో: నాన్న, నువ్వు ద్వారకా నగర్ లోని పది బంగ్లా లు తీసుకో,
కూతురితో: అమ్మా, నువ్వు వరదయ్య నగర్ లో ఎనిమిది అపార్ట్ మెంట్ లు తీసుకో.
చిన్నకోడుకుతో: అప్పా, నువ్వు అందరికన్నా చిన్నవాడివి, నీ మీదే నాకు ఎక్కువ యావ, నువ్వు వైరా రోడ్ లో ఇరవై ఆఫీస్ లు తీసుకో.
భార్యతో: కవితా, నువ్వు మన హయగ్రీవ లోని అన్ని ఫ్లాట్ లు చూసుకో.
కిరణ్మయి గారికి దిమ్మ తిరిగింది. ఆవిడా చాలా ఇంప్రెస్ అయిపోయి
అతని భార్యతో: నువ్వు చాల అదృష్టవంతురాలివి, ఇంత ధనవంతుడు దొరకడం, జాగ్రత్తగా అందరికి పంచడం.
భార్య: ఏంటి పంచేది నా బొంద, రేపటినుంచి ఎక్కడెక్కడ పాలపాకేట్ లు వెయ్యాలో ఆ డూటీ లు పంచుతున్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి