3, జనవరి 2012, మంగళవారం

ఇందాక మా సాకేత్ అడిగాడు, జామెట్రీబాక్స్ లో డివైడర్ ఎందుకని? నిజంగే నేనెప్పుడూ ఉపయోగించలేదు. నా చిన్నప్పుడు మా అమ్మే చింతపండు ఇత్తు 
తీయడానికి ఉపయోగించేది!!!!!!!!

1 కామెంట్‌:

  1. సూపరండి. మా ఇంట్లోనూ చిన్నప్పుడు అంతే. ఇపుడు చింతపండు తీయడానికి అలాంటిదోటి కొనాలనుకుంటూ కొంచెం సిగ్గు... రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలవడానికి వాడతారనుకుంట. ఏమో. ఎప్పటికి తెలిసేనో.

    రిప్లయితొలగించండి